నెలకెన్ని సార్లు షాపింగ్ చేస్తారనే ప్రశ్నకు... షాపింగ్ లన్నీ అమ్మ చూసుకుంటుంది. నాకు నచ్చిన నగలు, దుస్తులు అన్నీ అమ్మే చూసుకుంటుంది. కొత్త బట్టలు వేసుకోవాలంటే ఇంట్లో పూజ వున్నప్పుడు, ఉగాది పండుగకు, మేరేజ్ సీజన్ లలో కొత్త కాస్ట్యూమ్స్ ధరిస్తాను. అని చెప్పింది. మేరేజ్ సీజన్ అంటే మీకు మేరేజ్ జరిగినప్పుడా? అని కొంటె ప్రశ్న వేయగానే, నాకింకా పెండ్లి చేసుకునే వయస్సు రాలేదు అంతే కొంటెగా సమాధానం చెప్పి. రెండు కన్నుబొమ్మలు ఎగరేస్తూ అలరించింది.
ఇంకా ఈ షోరూమ్ శ్రీ మాధవరం కృష్ణారావు కూకట్ పల్లి (ఎమ్మెల్యే), శ్రీ అరికపూడి గాంధీ శేరిలింగంపల్లి ( ఎమ్మెల్యే), శ్రీ నవీన్ కూకట్ పల్లి (ఎమ్మెల్సీ) గార్ల చేతుల మీదుగా అంగరంగవైభవంగా ప్రారంభోత్సవం జరుపుకున్నది.