ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ... మోనాల్ అటో కాలు ఇటో కాలు వేసి ఎటు వెళుతుందో తెలియని అయోమయంలో వుంటుంది. మాట్లాడుతూ వుంటుంది, వాళ్లతో ఏదయినా ప్లాబ్లమ్ అనుకుంటే అక్కడి నుంచి జారుకుంటుంది. మరలా మరో చోటుకి వెళుతుంది. అలా కన్ఫ్యూజ్ చేస్తుంటుంది.
అసలు మోనాల్‌ది ట్రయాంగిల్ కాదు, V షేప్. ఉదయం వేళ అఖిల్‌తో క్లోజ్‌గా వుంటే రాత్రయ్యేసరికి అభిజిత్ వద్ద కూర్చుంటుంది. కాబట్టి మోనాల్ ఓ కన్ఫ్యూజ్ చేసే పర్సనాలిటీ అంటూ గతంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన స్వాతి దీక్షిత్ ఎలా చెప్పిందో అలాగే చెప్పుకొచ్చింది. మొత్తమ్మీద బిగ్ బాస్ హౌసులో వున్న మోనాల్ గజ్జర్ పైన బాగానే చర్చ జరుగుతోంది. కావాల్సింది కూడా ఇదేగా?!!