విజయ్‌ దేవరకొండకు కరణ్ జోహార్ ఆఫర్ (video)

సోమవారం, 3 ఏప్రియల్ 2023 (13:45 IST)
బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ విజయ్ దేవరకొండ ఎఫైర్‌పై ట్వీట్ చేశాడు. గత ఏడాది విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' అనే మూవీ చేశాడు. అది ఆశించిన స్థాయిలో రాణించలేదు. చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా.. స్టార్ డమ్ క్రియేట్ చేశాడు విజయ్. 
 
తాజాగా ప్రముఖ సినీ విమర్శకుడు ఉమైర్ సంధు చేసిన ట్వీట్ దుమారాన్ని రేపుతోంది. అందులో విజయ్‌తో ఓ ప్రొడ్యూసర్ ఎఫైర్ పెట్టుకోడానికి ప్రయత్నించాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు. విజయ్ దేవరకొండను కవ్వించేందుకు బాలీవుడ్‌కు చెందిన ఫేమస్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ తన శాయశక్తులా ప్రయత్నించాడు. 
 
లైగర్ సినిమా షూట్‌ జరుగుతోన్న సమయంలో విజయ్‌ను పడకను పంచుకోవాలన్నాడని.. కానీ, కరణ్ జోహార్ ఆఫర్‌ను ఈ తెలుగు హీరో తీవ్రంగా తిరస్కరించాడంటూ రాసుకొచ్చాడు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు