వదినమ్మ సీరియల్‌లో సిరి పాత్ర పోషిస్తున్న ప్రియాంక నాయుడు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. జీ తెలుగులో ప్రసారమైన మంగమ్మ గారి మనవడులో నటించే మధుబాబు ఆమె భర్త. నటి ప్రియాంక నాయుడుతో లవ్.. ఇద్దరు కొన్నాళ్ళపాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత వారి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.