కోలీవుడ్ స్టార్ అజిత్ "వలిమై" సినిమా ఫిబ్రవరి 24న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో "వలిమై" సందడి చెయ్యనుంది. అజిత్ ఇమేజ్‌కి తగ్గట్లు సాలిడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'వలిమై'కి సంతోష్ నారాయణన్ సంగీతమందించారు.