నాగబాబు కొడుకు వరుణ్‌తేజ్ వివాహం లావణ్య త్రిపాఠితో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈరోజే హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో కొణిదెల కుటుంబం సమక్షంలో ఎంగేజ్‌మెంట్ జరిగింది. కాగా, ఇదేరోజు రాత్రి మాదాపూర్‌లోని ఎన్ కన్‌వెనెషన్ సెంటర్‌లో శర్వానంద్ వివాహ రిసెప్షన్ జరగబోతుంది. అతిరథ మహారథులు రాబోతున్నారు.