సీజన్ సిక్స్‌లో మాత్రం తనకు బాగా కావాల్సిన వాళ్ళు ఉన్నారని అందుకే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్ నేహా చౌదరికి తన మద్దతు తెలుపుతున్నానని ఈ సందర్భంగా ఈమె బిగ్ బాస్ కంటెస్టెంట్ నేహా చౌదరికి సపోర్ట్ చేశారు. బిగ్ బాస్ హౌస్‌లో నేహా చౌదరి చాలా జెన్యూన్‌గా గేమ్ ఆడుతున్నారని కామెంట్స్ చేశారు.