ఇక మొత్తంగా కెప్టెన్ పోటీదారులుగా నిలవడానికి అందరూ కూడా వారి శక్తికి మించి పోరాడుతున్నారు. ఇప్పటికే చలాకి చంటి టాస్క్‌లో గెలిచి మొదటి కెప్టెన్ కంటెండర్‌గా నిలిచాడు. బేబీ బొమ్మ టాస్క్‌లో అర్జున్ కళ్యాణ్, ఫైమా, కీర్తి భట్, ఇనయా సుల్తానా ఆరోహి గెలిచి తదుపరి రౌండ్ కు సెలెక్ట్ అయ్యారు.