ఇక, పవన్ కళ్యాణ్ కొంత వర్క్ హరి హర వీర మల్లు షూటింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నారు. మార్చి 15, 2025 తర్వాత తన భాగాన్ని పూర్తి చేయడానికి తేదీలను కేటాయించారు. ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సమాచారం మేరకు, నిర్మాతలు మే 9, 2025 విడుదల తేదీగా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈ తేదీని చిరంజీవి విశ్వంభర కోసం బ్లాక్ చేసినట్లు వార్తలు వినిపిచ్చాయి. కాగా, రెండు సినిమాల పై త్యరలో డేట్స్ ప్రకటించనున్నారు. అగర్వాల్ కథానాయికగా నటించింది, అనసూయ, నోరా ఫతేహి, బాబీ డియోల్ మరియు ఇతరులు కీలక సహాయక పాత్రల్లో నటించారు. మెగా సూర్య ప్రొడక్షన్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.