మహిళా దినోత్సవం సందర్భంగా సెలబ్రిటీలు వారివారి భావాలను తమ అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఇటీవలే వివాహం చేసుకున్న గాయని సునీత కూడా ఈ సందర్భంగా తన మనసులోని మాటలను షేర్ చేసారు. ''నా జీవితాన్ని నిర్ణయిస్తారు. మీరు ఎల్లప్పుడూ నన్ను క్రిందికి లాగడానికి ప్రయత్నిస్తారు. ట్రోల్ చేస్తుంటారు. నన్ను అభద్రతాభావంలోకి నెట్టేస్తారు. నాకు మీ నుంచి మద్దతు వుండదు. కనీసం నేను చెప్పే మాటలు వినరు. నేను విఫలమైనప్పుడు మీరు నవ్వుతారు.