ఓ తాగుబోతు గుండెనొప్పితో డాక్టర్ దగ్గరికి పరుగెత్తాడు...
అతన్ని పరీక్షించిన డాక్టర్... "త్రాగుడు అనేది ఎంత ప్రమాదకరమో మీకు ఇప్పటికింకా తెలియలేదు.. మీ శరీరాన్ని మీరే చాలా నెమ్మదిగా విషమయం చేసుకుంటున్నారు..!" అని బాధగా అన్నాడు
"ఫర్వాలేదులెండి డాక్టరుగారూ... తొందరగా విషమయం చేసుకోవడం నాకు ఇష్టంలేదు...!!" మత్తుగా బదులిచ్చాడా తాగుబోతు.