జ్యోతిష్యుడదే చెప్పాడు

బుధవారం, 5 ఏప్రియల్ 2017 (22:34 IST)
భర్త: ఏమేవ్, నేను ఒకవేళ చనిపోతే ఏం చేస్తావ్?
భార్య: మీరు లేకుండా నేనుండలేనండీ, మీతో కూడా వచ్చేస్తా
భర్త: జ్యోతిష్యుడదే చెప్పాడు, నేను చచ్చినా నా వెంటే దరిద్రం కూడా వచ్చేస్తుందని.

వెబ్దునియా పై చదవండి