వెయ్యి అబద్ధాలు పెళ్లికి లింకుంటే.. ఏరో ప్లేనులో కండెక్టర్‌కి లింకున్నట్టేనా..!

సోమవారం, 1 ఆగస్టు 2016 (14:25 IST)
''వెయ్యి అబద్ధాలాడైనా ఓ పెళ్ళి చేయమన్నారు. కానీ పెళ్ళిళ్ళ పేరయ్య ఇంత ఛండాలమైన అబద్ధం చెప్తాడనుకోలేదు..!" అన్నాడు సుందర్ 
 
"ఇంతకీ  ఏం అబద్ధం చెప్పాడేంటి..?" అడిగాడు రాజు 
 
"అబ్బాయి ఏరోప్లేనులో కండెక్టర్‌గా పనిచేస్తున్నాడని చెప్పాడు..!" బదులిచ్చాడు సుందర్.

వెబ్దునియా పై చదవండి