ఏమండీ.. బ్యాడ్ న్యూస్ ఉంది..

శనివారం, 8 డిశెంబరు 2018 (11:36 IST)
రోజా: ఏమండీ.. మీకో గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఉంది.. 
రవి: ఏదోటి చెప్పు..  
రోజా: నేను మీకు విడాకులు ఇవ్వబోతున్నాను..
రవి: అలాగా... మరి బ్యాడ్ న్యూస్ ఏమిటి?

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు