నేను సంతూర్ సబ్బు వాడుతానులే..!

సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (12:15 IST)
చీమ: నీ వయసెంత
ఏనుగు: ఐదేళ్ళు
చీమ: ఐదేళ్ళేనా మరి పెద్దగా కనిపిస్తున్నావేమిటి..?
ఏనుగు: నేను రోజూ కాంప్లాన్ తాగుతానులే.. 
మరి.. నీ వయసెంత..?
చీమ: ముఫ్పై ఏళ్లు 
ఏనుగు: ముఫ్పైయ్యా ఇంకా.. చిన్న దానిలా కనిపిస్తున్నావ్..?
చీమ: నేను సంతూర్ సబ్బు వాడుతానులే..!

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు