తింటే సగం పళ్లు.. తినకపోతే అన్ని పళ్లు రాలిపోతాయ్..

సోమవారం, 15 జులై 2019 (12:49 IST)
భార్య : ఏమండీ.. మీ కోసం ఉండ్రాళ్లు చేశాను.. తిందురుకాని రండీ.
 
భర్త : వద్దులేవోయ్... నువ్వు చేసిన ఉండ్రాల్లు తింటే సగం పళ్లు రాలిపోతాయ్...
 
భార్య : తినకపోతే సగం పళ్లు రాలిపోతాయ్... 
 
భర్త : ప్చ్..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు