టీచర్లను పెళ్లి చేసుకుంటే ఎంత కష్టమో తెలుసా?

బుధవారం, 1 నవంబరు 2017 (10:24 IST)
"టీచర్లకు భార్యలైన ఇద్దరు మహిళలు ఇలా మాట్లాడుకుంటున్నారు.. 
 
"మా ఆయనతో చస్తున్నా వంటలో తేడా వస్తే గుంజీళ్ళు తీయిస్తున్నారు..!" అంది మొదటి ఆమె
 
"మీ వారు ఇంకా నయం. మా వారైతే అదే వంట మరో పది సార్లు చేయిస్తున్నారు..!" చెప్పింది రెండో ఆమె. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు