రాత్రి ఫూటుగా తాగి లేటుగా ఇంటికెళితే.. మా ఆవిడ..?

బుధవారం, 11 ఏప్రియల్ 2018 (11:40 IST)
వరుణ్: "రాత్రి ఫూటుగా తాగి.. లేటుగా వెళ్ళినందుకు మా ఆవిడ తలుపు తీయలేదు. దాంతో రోడ్డు మీదనే పడుకున్నా" 
 
రాజు : "మరి తెల్లారిన తర్వాత ఇంటి తలుపులు తీసిందా?"
 
వరుణ్: ''లేదురా.. తాగింది. దిగింది.. అప్పుడే గుర్తుకొచ్చింది. నాకసలు పెళ్లి కాలేదని!''

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు