తాజాగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రం నుండి ప్రీ టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ ద్వారా అఖిల్.. హర్ష అనే పాత్రలో నటించనున్నట్టు తెలుస్తుంది. ఒక అబ్బాయి లైఫ్‌లో 50 శాతం కెరియర్, 50 శాతం మ్యారీడ్ లైఫ్ అంటుంది.
కెరీర్‌ని సూపర్‌గా సెట్ చేశా, మ్యారీడ్ లైఫ్‌నే సెట్ చేయలేకబోతున్నాను అన్నట్టు చెప్పుకొచ్చారు. పూర్తి టీజర్‌ని అక్టోబర్ 25న 11.40నిలకు విడుదల చేయనున్నారు. తాజాగా విడుదలైన ప్రీ టీజర్‌పై మీరు ఓ లుక్కేయండి.