Nagashaurya, Shirley Setia
హీరో నాగశౌర్య డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ కృష్ణ వ్రింద విహారి' రెండు వారాల్లోపు థియేటర్ లోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఐరా క్రియేషన్స్ పతాకంపై అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్, పాటలు యూత్‌ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ వినోదం, గ్లామర్, రొమాన్స్, యాక్షన్, భావోద్వేగాలతో ఆకట్టుకుంది.