పసిపిల్లలు, పెంపుడు జంతువులు ఉన్నవాళ్లు ట్రెడ్ మిల్ దరిదాపుల్లోకి రానివ్వకపోవడం మంచిది. అలా ట్రెడ్ మిల్ ఉన్నచోట పొరపాటున మీ పిల్లలు వస్తే ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో చెప్పేందుకు ఓ వీడియోనే నిదర్శనం. ఈ వీడియోని యూఎస్ కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ విడుదల చేసింది.