విద్యార్థులకు సబ్జెక్టులు మరింత నిశితంగా అర్థం అయ్యేలా బోధించేందుకు డిజిటల్ విధానాన్ని తీసుకువస్తున్నామని జగన్ తెలిపారు. ఇందుకోసం నాణ్యమైన డిజిటల్ పరికరాల ఏర్పాటుకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని జగన్ చెప్పారు. స్మార్ట్ బోధన సదుపాయాల వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మేలు జరుగుతుందని వివరించారు.