ఉమ్మడి కర్నూల్ జిల్లాలో పెళ్లి భోజనం వికటించడంతో దాదాపు 20 మందికి అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా వెలుగోడు మండలం గుంతకందాల గ్రామంలో పెళ్లికి వచ్చిన అతిథులు కలుషితాహారం తినడం వల్ల 20 మంది అతిథులకు ఫుడ్ పాయిజనింగ్ అయింది.