దీనికి ఏపీ ఆర్థికశాఖామంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్‌తో సహా పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఈ మేరకు ఏపీఐఐసీ బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశం కోసం సచివాలయ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేశారు.