ఆ తర్వాత ఇంటికి తిరిగొచ్చి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో బాధిత కుటుంబీకులు గ్రామ పెద్దలకు విషయాన్ని వివరించగా, పంచాయతీ పెద్దలు విచారించి అత్యాచారం జరిగిన విషయం నిజమేనని తేలడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.