ఉదయం 11.10 - 11.55 గంటల వరకు గుంటూరు భారత్‌పేట 6వ లైన్ వార్డు సచివాలయం చేరుకున్న అనంతరం కోవిడ్ వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ తర్వాత వ్యాక్సిన్ చేయించుకోనున్నారు.
అబ్జర్వేషన్‌లో ఉండటంతో పాటు సచివాలయం, వైద్య సిబ్బందితో సమావేశం అవుతారు.అనంతరం తాడేపల్లి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.00- 3.25 గంటలకు విజయవాడ ఏ కన్వెన్షన్ చేరుకుంటారు.