Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

సెల్వి

శుక్రవారం, 2 మే 2025 (22:26 IST)
నిమ్మకాయ చర్మ సంరక్షణకు ఒక వరప్రసాదం. అంతేకాకుండా నిమ్మకాయ తొక్క చర్మ సంరక్షణకు ఎంతగానో మేలు చేస్తుంది. విటమిన్లు, ఆక్సిజన్‌లు నిండిన నిమ్మ తొక్కలు చర్మాన్ని ప్రకాశవంతం చేసే లక్షణాలను కలిగి ఉంటాయి. నిమ్మ చెక్క చర్మ సంరక్షణ కొత్త మార్పును ఇస్తుంది. నిమ్మ తొక్కలో విటమిన్లు నిండి ఉన్నాయి. అవి చర్మ సంరక్షణకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. నిమ్మ చెక్క చర్మాన్ని మృదువుగా వుంచుతుంది. చర్మాన్ని శుభ్రపరుస్తుంది. 
 
విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మ చెక్క ముఖంపై గల మొటిమలను దూరం చేస్తుంది. ఫలితంగా చర్మ సౌందర్యం మెరుగవుతుంది. నిమ్మ తొక్కలో ఉండే ఆస్ట్రిజెండ్ లక్షణాలు చర్మానికి మేలు చేస్తాయి. జిడ్డును తొలగిస్తాయి. చర్మ సమస్యలను దరిచేరనివ్వవు. నిమ్మ తొక్కలో ఉండే యాంటీ మైక్రోపియల్ లక్షణాలు, ముఖంపై ఉండే బ్యాక్టీరియాలను తొలగిస్తాయి. నిమ్మ తోలులో ఉండే ఆక్షిజనులు ఫ్రీ రేడికల్స్‌ను తొలగిస్తాయి. ఇంకా చర్మాన్ని ఎల్లప్పుడు తాజాగా ఉంచడానికి సహాయపడుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు