ఆ తర్వాత నలుగురు విద్యార్థులు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. సెల్‌ఫోన్‌లో నగ్నంగా చిత్రీకరించి బ్లాక్ మెయిలింగ్‌కు దిగారు. వారి వేధింపులను భరించలేని యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరో విద్యార్థి కోసం గాలిస్తున్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.