చక్కెర తినేవారిలో వాపు సమస్య వుంటుంది, అది తినకుండా వుంటే తక్కువ మొటిమలు, మెరుగైన చర్మ ఆకృతి సొంతమవుతుంది.
ఆహారంలో చక్కెరను మానేయడం వల్ల వేగంగా నిద్రపోవడానికి, గాఢమైన నిద్రకు సహాయపడుతుంది.
ఆహారంలో చక్కెరలను తగ్గించడం వల్ల శరీరం కొవ్వు మరింత సమర్థవంతంగా కరిగిపోతుంది.
అదనపు చక్కెర తీసుకోకుంటే సహజ రక్షణ పెరిగి కాలక్రమేణా ఇన్ఫెక్షన్లు, అలెర్జీలు, దీర్ఘకాలిక మంటకు తక్కువ అవకాశం ఉంటుంది.