ఇంకా లబ్ధిదారులు మిగిలిపోయారని తన దృష్టికి వచ్చిందని, మరో 15 రోజులు సమయం ఇచ్చి, లబ్ధిదారుల తుది జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో పెట్టాలని ఆదేశించారు. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి సంబధించి కొందరు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోలేదని, అర్హులైన
అర్హులకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదనే మాట ఎక్కడా రాకూడదన్నారు. వచ్చే అక్టోబర్ నాటికి రైతులకు డెబిట్ కార్డులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రైతులు డబ్బు తీసుకోవచ్చు లేదా కార్డు ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుక్కోవచ్చని తెలిపారు.