రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఓటర్ల సవరణ పనులు ఇటీవల పూర్తయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి నూతన జాబితాను రూపొందించింది. ఈ సవరణ జాబితా ప్రకారం తెలంగాణాలో మొత్తం ఓటర్లు 3 కోట్లకు చేరువకాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 కోట్లకు చేరువైంది. ప్రతి యేటా జనవరి నెలలో కొత్త ఓటర్ల జాబితాను వెల్లడిస్తున్న విషయం తెల్సిందే.
సవరించిన జాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల వివరాలను పరిశీలిస్తే,