పెదపూడిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఈ ప్రమాదం ఏర్పడింది. దీంతో సైకిల్ షాప్ దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే.. చెక్కలతో తయారు చేసిన ఓ షాపును పెదపూడిలో నిర్వహకుడు సైకిల్ షాపుగా నడిపిస్తున్నాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా శుక్రవారం విద్యుత్‌షాక్‌కు గురై ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులందరూ షాక్‌కు గురయ్యారు.