ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్‌ప్లో 1,71,377 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,76,034 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా..ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులకు చేరింది.
ఈ జలాశయం 9గేట్లు ఎత్తి 39,800 క్యూసెక్కుల నీటిని దిగవకు నదిలోకి వదులుతున్నట్లు నీటి పారుదల శాఖ మైనర్ ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది ఒడ్డుకు రావద్దని ఎస్‌ఈ సూచించారు.