కరోనా మహమ్మారి ప్రాణాలను హరిస్తున్న సమయంలో మంగళగిరిలోని బడా హాస్పిటల్ ,
ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడుకుంటూ ప్రజల ప్రాణాలు తీస్తూ వారిని ఆర్థికంగా కూడా దోచుకుంటున్నారనే ఆరోపణలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి.
అనంతరం వారి తరపు వాళ్ళు ఎనిమిదో తారీఖున ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఈ రోజు కూడా సదరు ఆసుపత్రి సిబ్బంది పేషెంట్ తరపు వారికి ఫోన్ చేసి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇంజక్షన్ చేయాలి, డాక్టర్ గారు చూశారు మీరు వచ్చి డబ్బులు కట్టండి.