ఇదే అదునుగా భావించిన దుర్గా ప్రసాద్.. శనివారం ఎప్పటిలా విధులకు హాజరయ్యారు. పని ఉందని దుర్గాప్రసాద్ యువతిని పై అంతస్థులోని ఓ గదిలోకి తీసుకెళ్లి నిర్బంధించి అత్యాచారం చేశాడు. బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.