ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ప్రాజెక్టు పునఃప్రారంభం జరగబోతోంది. ఈ మెగా ఈవెంట్‌ను అమరావతి 2.0గా ప్రదర్శిస్తున్నారు. అమరావతి 2.0 ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్థానిక ప్రముఖులు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర క్యాబినెట్ మంత్రుల సమక్షంలో ప్రారంభించనున్నారు.