తిరుపతి జిల్లా గూడూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం విన్న వార్డెన్ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. గూడూరులోని నారాయణ ఇంజినీరింగ్ కాలేజి హాస్టల్‌లో ధరణీశ్వర్ రెడ్డి అనే విద్యార్థి ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు.