ఆరునెలలుగా ఈ ప్రభుత్వం చేస్తున్నది ప్రతిపక్షంపై కక్ష సాధింపు చర్యలు మాత్రమే.
— YSR Congress Party (@YSRCParty) December 18, 2024
ఈవీఎంలతో గెలిచిన కూటమి నేతలు భయపడాలి. వైయస్ జగన్ సైనికులు దేనికీ భయపడరు. కూటమి ప్రభుత్వ హనీమూన్ కాలం అయిపోయంది.
నీతిమాలిన రాజకీయాలు చేస్తున్న కూటమిని అందరం ఒక్కటై ఎదుర్కుంటాం. అధికారులు… pic.twitter.com/iuASsRtV2a