గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయి నిలబడి వున్నానంటే దానికి కారణం చెక్కుచెదరని మీ ప్రేమ అని నరసాపురం రోడ్ షోలో అన్నారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆడబిడ్డలు, ఆడపడుచులు, పిల్లలు, యువత నాకు వెన్నుదన్నుగా నిలిచారు. సభలో ఆ పక్కన ఆడపడుచులు అరగంట నుంచి హారతులు పడుతూనే వున్నారు. దారిపొడవునా ప్రేమాభిమానాలు మీ నీరాజనాలు తెలుపుతున్నారు అంటూ ప్రజలనుద్దేశించి పవన్ చెప్పారు.
This one
రెండు చోట్ల ఓడిపోయిన నిలబడ్డానంటే మీ చెక్కుచెదరని అభిమానం మీ ప్రేమ