రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన పొలాస రాజేశం మంగకు చెందిన సర్వే నెంబర్ 130/14లో గలా 2 ఎకరాల భూమిని తన భర్త రాజేశం మూడు సంవత్సరాల క్రితం చనిపోగానే వేరే వాళ్ళకి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పట్టా చేశారని.. భూమి నాకు పట్టా చేయాలని మూడు సంవత్సరాలుగా ఆఫీస్ల చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పింది.