ఆమె ప్రస్తుతం వైజాగ్‌లో పనిచేస్తోంది. వీరిద్దరూ కలిసి కొంతకాలం జీవనం సాగించినట్లు సమాచారం. ఈమెను మోసగించినట్లు తెలిసింది. దీంతో ఆమె మీడియాను ఆశ్రయించారు. ఈ వ్యవహారం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే డ్రగ్ ఇన్‌స్పెక్టర్ మాత్రం ఆమె ఆరోపణలను ఖండిస్తున్నారు. ఇవన్నీ అసత్యమంటూ చెప్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.