బియ్యం సంచి నమూనా పరిశీలన:
నాణ్యమైన బియ్యం పంపిణీ కోసం లబ్ధిదార్లకు ఉచితంగా ఇవ్వనున్న సంచి నమూనాను తాడేపల్లిలోని విడిది కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ బుధవారం పరిశీలించారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫీషియో సెక్రటరీ కోన శశిధర్ సీఎంకు ఈ నమూనాను చూపించారు.