ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి చిన్నరాజప్ప బోర్లాపడ్డారు. కాకినాడలోని స్థానిక వివేకానంద పార్కు ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన షెటిల్ కోర్టును ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన కోర్టులో షటిల్ ఆడారు. ఈ సందర్భంగా కాలుజారడంతో ఆయన బోర్లా పడ్డారు. దీంతో దరూ ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.