పుట్టినరోజునాడు పిల్లలందర్నీ పిలిచి కేక్ కట్ చేసి ఆ కేకులో వున్న క్రీమ్ ను పిల్లల ముఖానికి పూయడం చేస్తుంటారు చాలామంది. కానీ ఇలాంటి పనులు పిల్లల ప్రాణాలపైకి తెస్తున్నాయి. ఓ పిల్లవాడి పుట్టినరోజు వేడుక నాడు అతడి పేరెంట్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈ క్రమంలో అతడి తలపై క్రీమ్ వేశారు.