'ఒరేయ్ బుచ్చిగా! మహిళ అని చూడకుండా అభాగ్యురాలిని ఈడ్చి కొట్టావు. వయసుకు తగ్గ హుందాతనం నీ పత్తిగింజ బతుకులో ఏనాడైనా చూపించావా? ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుపడితే పేదలు తరిమికొట్టింది నువ్వు మర్చినట్టు నటించినా, అందరికీ గుర్తుంది?' ఓ రేంజ్ లో బుచ్చయ్య చౌదరిపై నిప్పులు చెరిగారు సాయిరెడ్డి.