ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ శాసనసభలో వార్షిక బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. 2022-23 ఏపీ వార్షిక బడ్జెట్ను రూ.2,56,256 కోట్లతో బుగ్గన అసెంబ్లీ ముందుంచారు. రెవెన్యూలోటు రూ. 17,036 కోట్లుగా ఉంటుందని, ద్రవ్యలోటు రూ. 48,724 కోట్లుగా పేర్కొంటూ మంత్రి అసెంబ్లీలో ప్రకటన చేశారు.
2022-23 ఏపీ వార్షిక బడ్జెట్ ముఖ్యాంశాలు..
వైఎస్సార్ పెన్షన్ కానుక రూ. 18 వేల కోట్లు కేటాయింపు
వైఎస్సార్ రైతు భరోసా రూ. 3,900 కోట్లు కేటాయింపు
వైఎస్సార్ పెన్షన్ కానుక రూ. 18 వేల కోట్లు కేటాయింపు