కారులో యువతీ యువకుల శృంగారం.. డివైడర్‌ను ఢీకొంది.. తర్వాత ఏం జరిగింది? (video)

సెల్వి

మంగళవారం, 30 జులై 2024 (10:28 IST)
కదులుతున్న కారులో యువతీ యువకులు శృంగారంలో పాల్గొన్నారు. ఈ ఘటన సమయంలో కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. 
 
ఉత్తరప్రదేశ్ - కాన్పూర్‌లో కదులుతున్న కారులో నలుగురు పిల్లల ముందు ఒక యువతి, ఇద్దరు యువకులతో శృంగారం చేస్తుండగా కారు అదుపు తప్పి.. డివైడర్‌ను ఢీకొట్టింది. వెంటనే స్థానికులు అప్రమత్తమై.. కారులోని వారిని రక్షించారు. 
 
అయితే కారులో ఓ యువతి, ఇద్దరు యువకులు నగ్నంగా నలుగురు పిల్లలు కనిపించారు. యువతి, ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఉండడంతో వాళ్లని వైద్య పరీక్షలకు పంపి అనంతరం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కారులో శృంగారం చేస్తుండగా డివైడర్‌ను ఢీకొట్టిన కారు

ఉత్తరప్రదేశ్ - కాన్పూర్‌లో కదులుతున్న కారులో నలుగురు పిల్లల ముందు ఒక యువతి, ఇద్దరు యువకులతో శృంగారం చేస్తుండగా, కారు డివైడర్‌ను ఢీకొట్టింది.

ప్రమాదం జరగిన కారులో వారిని రక్షించడానికి స్థానికులు రాగా అందులో యువతి, ఇద్దరు… pic.twitter.com/j2GOVFwTml

— Telugu Scribe (@TeluguScribe) July 30, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు