ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి శుక్రవారం స్వయంగా భోజనం వడ్డించారు. ఆయన శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మంగళగిరి జిల్లా ఆత్మకూరులో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కన్సీసిస్నెస్ (ఇస్కాన్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అక్షయ పాత్ర సెంట్రల్ కిచెన్‌ను ఆయన ప్రారంభించారు.