భారత ప్రభుత్వం వారు ఇంపోర్ట్ చేసుకునే ఐఎస్ఓ కంటైనర్ ట్యాంకర్ లలో కూడా రాష్ట్రానికి ఇచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ట్యాంకు ను ఆసుపత్రిలో 17 మెట్రిక్ టన్ సామర్థ్యంతో నెలకొల్పటానికి అవకాశం ఉంది. ఒక వారం లోపు మరొక రెండు ఆక్సిజన్ ట్యాంకులను మన సర్క్యూట్ లో పెట్టడానికి ప్రయత్నం జరుగుతోంది.