Transparency & Accountability!
— వై.ఎస్.కాంత్ (@yskanth) October 14, 2024
కొత్తగా పంచాయితీల్లో DISPLAY BOARDS పెట్టి, ఆయా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల PROGRESS ను ప్రజలకు పబ్లిక్ గా వివరించడం ద్వారా ప్రభుత్వాధికారులకు & నాయకులకు @PawanKalyan గారు ఎన్నో ఏళ్లగా చెప్తున్న పారదర్శకత & బాధ్యత పెరుగుతాయి ???? pic.twitter.com/IZQ20vabnG